ప్రధాని మోడీ చేసిన పనికి అందరూ షాక్!

by Shamantha N |   (  Updated:2021-12-16 02:13:53  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి కోట్లాదిమంది భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసిలో మోడీ ఇటీవల పర్యటించారు. అయితే, ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఓ సన్నివేశం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అక్కడ ఓ దివ్యాంగ మహిళ పాదాలను మోడీ తాకి నమస్కారం చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇప్పుడా ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ [&hellip;]</p>

pm-MOdi
X

దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి కోట్లాదిమంది భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసిలో మోడీ ఇటీవల పర్యటించారు. అయితే, ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఓ సన్నివేశం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అక్కడ ఓ దివ్యాంగ మహిళ పాదాలను మోడీ తాకి నమస్కారం చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇప్పుడా ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తూ వివధ రకాలుగా ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story