- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు గుడ్‌న్యూస్.. రేపు కేంద్రం నుంచి నిధులు విడుదల
by Vadlamudi Anukaran |
<p>న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రేపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 9వ విడత నిధులను విడుదల చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం లబ్ధిదారులైన రైతులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నట్లు పీఎం కార్యాలయ అధికారి తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా కేంద్రం ఏటా 6000 వేల రూపాయాలను, మూడు విడతల్లో అర్హులైన రైతులకు అందింస్తుంది. రూ.19,500 కోట్లను 9.75 కోట్ల లబ్థిదారులకు అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ1.38 కోట్ల సమ్మన్ […]</p>

X
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రేపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 9వ విడత నిధులను విడుదల చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం లబ్ధిదారులైన రైతులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నట్లు పీఎం కార్యాలయ అధికారి తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా కేంద్రం ఏటా 6000 వేల రూపాయాలను, మూడు విడతల్లో అర్హులైన రైతులకు అందింస్తుంది. రూ.19,500 కోట్లను 9.75 కోట్ల లబ్థిదారులకు అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ1.38 కోట్ల సమ్మన్ రాశి బ్యాంక్ అకౌంట్లలో వేశారు.
Next Story






