- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కీలక భేటీ.. మోడీ ఏం మాట్లాడుతారు?
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు బ్యాంకుల చీఫ్ లతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. ప్రస్తుతం దేశంలో ఎకనామీ పరిస్థితిపై మేధో మథనం జరగనున్నది. అదేవిధంగా కరోనా సమయంలో బ్యాంకులు తీసుకుంటున్న జాగ్రత్తలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు పలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం ఆ అంశాలను మీడియాకు తెలిపే అవకాశముంది. కాగా, కరోనా వాస్తవ పరిస్థితి ఎలా ఉందో, ఎలా వ్యూహరించాలో అన్నదానిపై ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు బ్యాంకుల చీఫ్ లతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. ప్రస్తుతం దేశంలో ఎకనామీ పరిస్థితిపై మేధో మథనం జరగనున్నది. అదేవిధంగా కరోనా సమయంలో బ్యాంకులు తీసుకుంటున్న జాగ్రత్తలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు పలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ఈ సమావేశం అనంతరం ఆ అంశాలను మీడియాకు తెలిపే అవకాశముంది. కాగా, కరోనా వాస్తవ పరిస్థితి ఎలా ఉందో, ఎలా వ్యూహరించాలో అన్నదానిపై ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
Next Story






