- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ చరిత్రలో ఇవాళ లిఖించదగిన రోజు : మోడీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలపడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తంచేశారు. దేశ వ్యవసాయరంగ చరిత్రలో ఇవాళ అద్భుతమైన, లిఖించదగిన రోజని ఆయన పేర్కొన్నారు. ‘దశాబ్దాలుగా రైతులు దళారుల బెదిరింపులకు గురయ్యారని, పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లులతో రైతుల కష్టాలకు విముక్తి’ ఏర్పడిందన్నారు. అంతేకాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పుకొచ్చారు. ఇకపై వ్యవసాయరంగంలో టెక్నాలజీని తీసుకుని రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కోట్లాది రైతులకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలపడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తంచేశారు. దేశ వ్యవసాయరంగ చరిత్రలో ఇవాళ అద్భుతమైన, లిఖించదగిన రోజని ఆయన పేర్కొన్నారు. ‘దశాబ్దాలుగా రైతులు దళారుల బెదిరింపులకు గురయ్యారని, పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లులతో రైతుల కష్టాలకు విముక్తి’ ఏర్పడిందన్నారు.
అంతేకాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పుకొచ్చారు. ఇకపై వ్యవసాయరంగంలో టెక్నాలజీని తీసుకుని రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కోట్లాది రైతులకు ఈ సందర్భంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
Next Story






