- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశ ప్రజలకు భారత ప్రధాని మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని మోడీ సూచించారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ ప్రజలకు భారత ప్రధాని మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని మోడీ సూచించారు.
Next Story






