- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంజాన్ శుభాకాంక్షలు: ప్రధాని మోడీ
<p>దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సోదరభావానికి చిహ్నం అని, రంజాన్ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని కలుగజేయాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు https://twitter.com/narendramodi/status/1264730352498556928?s=20</p>
X
దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సోదరభావానికి చిహ్నం అని, రంజాన్ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని కలుగజేయాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు
https://twitter.com/narendramodi/status/1264730352498556928?s=20
Next Story






