- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా అధ్యక్షుడికి మోడీ లేఖ..
by Shamantha N |
<p> కరోనా వైరస్ వ్యాప్తితో చైనాలో 800 మంది చనిపోవడంతో పాటు 40 వేల మందికి వ్యాధి సోకడం పట్ల సంఘీభావం తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు లేఖ రాశారు. మోడీ తన లేఖలో.. కరోనాతో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ.. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ వంతు సాయం చేస్తామని ప్రస్తావించారు. అంతేకాకుండా వూహాన్‌లోని 600 మంది భారత విద్యార్థులను తరలించేందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.</p>

X
కరోనా వైరస్ వ్యాప్తితో చైనాలో 800 మంది చనిపోవడంతో పాటు 40 వేల మందికి వ్యాధి సోకడం పట్ల సంఘీభావం తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు లేఖ రాశారు. మోడీ తన లేఖలో.. కరోనాతో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ.. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ వంతు సాయం చేస్తామని ప్రస్తావించారు. అంతేకాకుండా వూహాన్‌లోని 600 మంది భారత విద్యార్థులను తరలించేందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






