- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కఠినంగా ఆంక్షలు అమలు చేయండి: మోదీ
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉన్నతాధికారులతో మీటింగ్ నిర్వహించారు. కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో పాటు కేబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపాల్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, నీతి అయోగ్ సభ్యుడు వినోద్ పాల్ పాల్గొన్నారు. కాాగా, ఇవాళ ఏకంగా 93,249 కరోనా కేసులు నమోదయ్యాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉన్నతాధికారులతో మీటింగ్ నిర్వహించారు. కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో పాటు కేబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపాల్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, నీతి అయోగ్ సభ్యుడు వినోద్ పాల్ పాల్గొన్నారు. కాాగా, ఇవాళ ఏకంగా 93,249 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story






