- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌కు మోడీ ఫోన్.. ఏమైందని ఆరా
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విజయవాడ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు ఆయన ఫోన్ చేశారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటూ ఆ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని సూచించినట్లు సమాచారం. కాగా, విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో చిక్కి 10 మంది కరోనా పేషెంట్లు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విజయవాడ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు ఆయన ఫోన్ చేశారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటూ ఆ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని సూచించినట్లు సమాచారం. కాగా, విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో చిక్కి 10 మంది కరోనా పేషెంట్లు మృతిచెందిన విషయం విధితమే.
Next Story






