- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీ ఆస్తి ఎంత పెరిగిందంటే..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని మోడీ నరేంద్ర మోడీ ఆస్తి విలువ ఏడాది వ్యవధిలో రూ.36లక్షలు పెరిగింది. గతేడాది రూ.2.49 కోట్లుగా ఉన్న దీని విలువ ఈ ఏడాది జూన్‌లో రూ.2.85 కోట్లుగా ఉందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. బ్యాంకు డిపాజిట్లు రూ.3.3 లక్షలు పెరగగా.. పెట్టుబడులపై రిటర్న్స్ రూ.33లక్షలు పెరిగాయి. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆస్తి 2019లో రూ.32.3 కోట్లు ఉండగా, ఈ ఏడాది వీటి విలువ రూ.28.63 కోట్లకు తగ్గినట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని మోడీ నరేంద్ర మోడీ ఆస్తి విలువ ఏడాది వ్యవధిలో రూ.36లక్షలు పెరిగింది. గతేడాది రూ.2.49 కోట్లుగా ఉన్న దీని విలువ ఈ ఏడాది జూన్‌లో రూ.2.85 కోట్లుగా ఉందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
బ్యాంకు డిపాజిట్లు రూ.3.3 లక్షలు పెరగగా.. పెట్టుబడులపై రిటర్న్స్ రూ.33లక్షలు పెరిగాయి. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆస్తి 2019లో రూ.32.3 కోట్లు ఉండగా, ఈ ఏడాది వీటి విలువ రూ.28.63 కోట్లకు తగ్గినట్లు డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.
Next Story






