- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారి అభివృద్ది కోసం ప్రార్థిస్తున్నా….
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను ప్రధాని మోడీ , కేంద్రం హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కృషికి, సహృదయతకు ఏపీ మారు పేరని ప్రధాని మోడీ అన్నారు. ఆంధ్రులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మోడీ తెలిపారు. ఏపీ ప్రజలకు శుభాకాంక్షలను తెలుపుతూ వారి అభివృద్ది కోసం ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు. దేశ అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను ప్రధాని మోడీ , కేంద్రం హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కృషికి, సహృదయతకు ఏపీ మారు పేరని ప్రధాని మోడీ అన్నారు. ఆంధ్రులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మోడీ తెలిపారు. ఏపీ ప్రజలకు శుభాకాంక్షలను తెలుపుతూ వారి అభివృద్ది కోసం ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు. దేశ అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ చేసిన అపారమైన కృషి ప్రశంసనీయమని అమిత్ షా అన్నారు.
Next Story






