- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాట తలపతి పోస్టర్స్‌లో జగన్
<p>తమిళనాడులో సినీ నటుడు తలపతి విజయ్ పోస్టర్స్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపించడం ఆసక్తి రేపుతోంది. తమిళనాట ప్రముఖ సినీ నటుడు విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో తమ అభిమాన హీరో విజయ్ ఫోటోతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్రాలను కూడా ముద్రించి, దానిపై ‘రేపటి ప్రభుత్వాన్ని నిర్ణయించనున్న సర్కార్’ అంటూ స్లోగన్లు కూడా రాయించారు. ఈ పోస్టర్లు మధురై కుంభకోణం తదితర ప్రాంతాల్లో […]</p>

X
తమిళనాడులో సినీ నటుడు తలపతి విజయ్ పోస్టర్స్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపించడం ఆసక్తి రేపుతోంది. తమిళనాట ప్రముఖ సినీ నటుడు విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో తమ అభిమాన హీరో విజయ్ ఫోటోతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్రాలను కూడా ముద్రించి, దానిపై ‘రేపటి ప్రభుత్వాన్ని నిర్ణయించనున్న సర్కార్’ అంటూ స్లోగన్లు కూడా రాయించారు. ఈ పోస్టర్లు మధురై కుంభకోణం తదితర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఏపీలో జగన్‌లా తమిళనాడులో విజయ్ కూడా రాజకీయాల్లో విజయం సాధించాలని కోరుతూ ఈ పోస్టర్లు తయారు చేయించారు. దీంతో ఈ పోస్టర్లు ఏపీలోని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, తమిళనాడులో వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నసంగతి తెలిసిందే.
Next Story






