- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పృథ్వీ ‘షో’
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ పృథ్వీషా తన బ్యాటింగ్‌తో అలరించాడు. సమయం చూసి బౌండరీలను బాదుతూ.. మొత్తం 43 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 64 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఏడవ మ్యాచ్ ఢిల్లీ-చెన్నై ఆటగాళ్లలో పృథ్వీ షా తప్ప మరే ఆటగాడు చెలరేగి ఆడలేదు. దీంతో ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా పృథ్వీ షా నిలిచాడు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ పృథ్వీషా తన బ్యాటింగ్‌తో అలరించాడు. సమయం చూసి బౌండరీలను బాదుతూ.. మొత్తం 43 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 64 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఏడవ మ్యాచ్ ఢిల్లీ-చెన్నై ఆటగాళ్లలో పృథ్వీ షా తప్ప మరే ఆటగాడు చెలరేగి ఆడలేదు. దీంతో ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా పృథ్వీ షా నిలిచాడు.
Next Story






