- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్పీకి ప్లాస్మా చికిత్స.. హెల్త్ మినిస్టర్ పరామర్శ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ప్లాస్మా చికిత్స చేస్తున్నారు. వెంటిలేటర్ పై ఉంచి ప్లాస్మా చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజులపాటు బాలును వెంటిలేటర్ పైనే ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలును తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి పరామర్శించారు. బాలు వైద్యానికయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తామని ప్రభుత్వం ఆయన ప్రకటించినట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ప్లాస్మా చికిత్స చేస్తున్నారు. వెంటిలేటర్ పై ఉంచి ప్లాస్మా చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజులపాటు బాలును వెంటిలేటర్ పైనే ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలును తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి పరామర్శించారు. బాలు వైద్యానికయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తామని ప్రభుత్వం ఆయన ప్రకటించినట్లు సమాచారం.
Next Story






