ఆకాశంలో అద్భుతం..397ఏళ్ల తర్వాత ఆవిష్కృతం!

by  |
ఆకాశంలో అద్భుతం..397ఏళ్ల తర్వాత ఆవిష్కృతం!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈనెల 21వ తేదీన ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 397 సంవత్సరాల తర్వాత గురుడు, శని గ్రహాలు భూమికి అతి సమీపంగా రాబోతున్నట్లు వెల్లడించారు. ఈనెల 21న సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 నిమిషాల వరకు రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రావడం చూడొచ్చని వివరించారు.

కేవలం 0.1 డిగ్రీల దూరంలో గురుడు, శనిగ్రహాలు కనిపిస్తాయన్నారు. గతంలో 1623 సెంచరీలో ఈ అద్భుతం ఆవిష్కృతమైందని.. మళ్లీ ఇప్పుడు 2020లో కాబోతుందని సైంటిస్టులు తెలిపారు.



Next Story

Most Viewed