- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నై‘శివకాశీ’లో పేలుళ్లు..
by Batti.Sumithra |
<p>చెన్నైశివకాశీ బాణాసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది.పేలుడు దాటికి కూలీలంతా ఎగిరి దూరంగా పడ్డట్టు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా,ఘటన జరిగినప్పటి నుంచి ప్లాంట్ యాజమాని పరారీలో ఉండగా అతని కోసం సత్తూర్ నగర్ పోలీసులు గాలిస్తున్నారు.</p>
X
చెన్నైశివకాశీ బాణాసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది.పేలుడు దాటికి కూలీలంతా ఎగిరి దూరంగా పడ్డట్టు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా,ఘటన జరిగినప్పటి నుంచి ప్లాంట్ యాజమాని పరారీలో ఉండగా అతని కోసం సత్తూర్ నగర్ పోలీసులు గాలిస్తున్నారు.
Next Story






