- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాయిని అంత్య క్రియల్లో కంత్రిగాళ్ల చేతివాటం….
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంత్య క్రియల్లో జేబు దొంగలు తమ చేతి వాటం చూపించారు. అంత్యక్రియలకు హాజరైన దొంగలు.. అదును చూసి ప్రజా ప్రతినిధుల జేబులను కొట్టేశారు. కాగా వారిలో ఒక దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి రూ. 3వేలను పోలీసులు రికవరీ చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంత్య క్రియల్లో జేబు దొంగలు తమ చేతి వాటం చూపించారు. అంత్యక్రియలకు హాజరైన దొంగలు.. అదును చూసి ప్రజా ప్రతినిధుల జేబులను కొట్టేశారు. కాగా వారిలో ఒక దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి రూ. 3వేలను పోలీసులు రికవరీ చేశారు.
Next Story






