- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేష్ నిమజ్జనోత్సవంలో అరాచకం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి..?
<p>దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం వినాయక నిమజ్జన శోభాయాత్ర జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన ఓ ఐదేళ్ల చిన్నారిపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన మైనర్(17) గ్రామంలోని మసీదు వెనుక ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకొని వచ్చిన చిన్నారి.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో […]</p>

X
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం వినాయక నిమజ్జన శోభాయాత్ర జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన ఓ ఐదేళ్ల చిన్నారిపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన మైనర్(17) గ్రామంలోని మసీదు వెనుక ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకొని వచ్చిన చిన్నారి.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు పేరెంట్స్. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని సదరు మైనర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం గమనార్హం.
Next Story






