- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయటపడ్డ శ్రావణి సేవా గుణం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి శ్రావణి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రావణికి సంబంధించిన మరో కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో పలువురికి ఆహారం అందించి తన సేవా గుణాన్ని చాటుకున్న ఫొటోలు బయటకొచ్చాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వలస కూలీలు, అనాథలకు ఆమె ఆహారం అందించారు. వారి కోసం ఇంట్లో ఆహార పొట్లాలు, నీటి సీసాలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి శ్రావణి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రావణికి సంబంధించిన మరో కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో పలువురికి ఆహారం అందించి తన సేవా గుణాన్ని చాటుకున్న ఫొటోలు బయటకొచ్చాయి.
నగరంలోని పలు ప్రాంతాల్లో వలస కూలీలు, అనాథలకు ఆమె ఆహారం అందించారు. వారి కోసం ఇంట్లో ఆహార పొట్లాలు, నీటి సీసాలు సిద్ధం చేస్తున్నట్టు ఆ ఫొటోల్లో ఉంది. ఈ కేసులో దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణా రెడ్డి అనే ఇద్దరు యువకుల ప్రమేయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Next Story






