- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడలి అలలతో పోటీ పడుతున్న రష్మి అందాలు (వీడియో)
Actress Instagram updates

X
దిశ, వెబ్‌డెస్క్ : బుల్లి తెర క్వీన్ రష్మీ గౌతమ్ సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్‌లకు విరామం రావడంతో ఆమె ఈ టూర్ వేసినట్లు తెలుస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో కడలి అలలతో పోటీ పడుతూ పొట్టి నిక్కర్.. పై బటన్స్ వదిలేసిన వైట్ షర్ట్ ధరించిన రష్మి.. మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఇసుక రేణువులతో కలిసి చెలరేగి పోయింది. ఈ వీడియోను ఆమె తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
Next Story






