- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే నెల 12 నుంచి పీజీ పరీక్షలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చేనెల 12 నుంచి 16 వరకు పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఓయూ పరీక్షల విభాగం ప్రకటించింది. ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంకామ్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు కూడా రాసేందుకు అవకాశం ఉందని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. మూడో సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 19 నుంచి 27 వరకూ నిర్వహిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. పరీక్షలన్నీ ఉదయం 10నుంచి 12 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తున్నట్టు ఓయూ తెలిపింది.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చేనెల 12 నుంచి 16 వరకు పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఓయూ పరీక్షల విభాగం ప్రకటించింది. ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంకామ్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు కూడా రాసేందుకు అవకాశం ఉందని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. మూడో సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 19 నుంచి 27 వరకూ నిర్వహిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. పరీక్షలన్నీ ఉదయం 10నుంచి 12 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తున్నట్టు ఓయూ తెలిపింది.
Next Story






