నేడు విశాఖలో పెట్రోలియం శాఖ కార్యదర్శి పర్యటన

by Vemula.Srinu Prasad |

<p>దిశ; వెబ్‌డెస్క్: విశాఖపట్టణంలో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ ఆదివారం పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఆయిల్ ఫైనరీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీని ఆయన సందర్శించనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం రాత్రే ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకొన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించనున్నారు.</p>

నేడు విశాఖలో పెట్రోలియం శాఖ కార్యదర్శి పర్యటన
X

దిశ; వెబ్‌డెస్క్: విశాఖపట్టణంలో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ ఆదివారం పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఆయిల్ ఫైనరీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీని ఆయన సందర్శించనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం రాత్రే ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకొన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించనున్నారు.

Next Story