- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గన్నవరం హైవేపై ఆదివారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో రోడ్డుపై పెట్రోల్ వృధాగా వరదలు పారుతోంది. గమనించిన స్థానికులు పెట్రోస్ కోసం బాటిళ్లతో ఎగబడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చెదరగొట్టారు. గత 20 రోజులుగా భారీగా పెట్రోల్ ధరలు పెరగడంతో జనాలు ఈ విధంగా పెట్రోల్ కోసం ఎగబడటం గమనార్హం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గన్నవరం హైవేపై ఆదివారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో రోడ్డుపై పెట్రోల్ వృధాగా వరదలు పారుతోంది. గమనించిన స్థానికులు పెట్రోస్ కోసం బాటిళ్లతో ఎగబడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చెదరగొట్టారు. గత 20 రోజులుగా భారీగా పెట్రోల్ ధరలు పెరగడంతో జనాలు ఈ విధంగా పెట్రోల్ కోసం ఎగబడటం గమనార్హం.
Next Story






