- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగినయి
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే చమురు సంస్థలు గత కొద్ది రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నాయి. నేడు కూడా పెట్రో ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 5 పైసలు, డీజిల్ పై 13 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర్ రూ. 80.43, లీటర్ డీజిల్ ధర రూ. 80.53 కు చేరుకుంది. ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ పై […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే చమురు సంస్థలు గత కొద్ది రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నాయి. నేడు కూడా పెట్రో ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 5 పైసలు, డీజిల్ పై 13 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర్ రూ. 80.43, లీటర్ డీజిల్ ధర రూ. 80.53 కు చేరుకుంది. ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ పై రూ. 9.23, లీటర్ డీజిల్ పై 10.39లు పెరిగాయి. దీంతో వాహనదారులు మండిపడుతున్నారు.
Next Story






