- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనదారులకు షాక్.. మరో సారి పెరిగిన ఇంధన ధరలు
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇంధన ధరలు పెరుగుతూ సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఓ వైపు నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలతో సామాన్యుని పరిస్థితి అస్థవ్యస్తంగా మారింది. సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 31పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. ఇన్ని రోజులు పెట్రోల్ ధరలు మాత్రమే సెంచరీ దాటగా, ప్రస్తుతం డీజిల్ ధర కూడా అదే దారిలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇంధన ధరలు పెరుగుతూ సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఓ వైపు నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలతో సామాన్యుని పరిస్థితి అస్థవ్యస్తంగా మారింది. సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 31పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. ఇన్ని రోజులు పెట్రోల్ ధరలు మాత్రమే సెంచరీ దాటగా, ప్రస్తుతం డీజిల్ ధర కూడా అదే దారిలో వెళ్తూ సెంచరీ దాటేసింది. పెరిగిన పెట్రోల్ ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108,64 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.101.65 గా ఉంది.
Next Story






