- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండుతున్న ఇంధన ధరలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్‌పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. శనివారం పెట్రోల్, డీజిల్‌పై మరో 35 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.24కు చేరగా.. డీజిల్ ధర రూ.95.98కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.51కు చేరుకోగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.66లకి పెరిగింది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్‌పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. శనివారం పెట్రోల్, డీజిల్‌పై మరో 35 పైసలు పెంచాయి.
దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.24కు చేరగా.. డీజిల్ ధర రూ.95.98కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.51కు చేరుకోగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.66లకి పెరిగింది.
Next Story






