- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుసగా ఏడోరోజూ ‘పెట్రో’ మంట
by Harish |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇంధనం చార్జీల పెంపు సామాన్యుడి నడ్డి విరుస్తోంది. నెలరోజుల వ్యవధిలో రూ.7 మేర పెరగడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన చార్జీల పెంపు సెంచరీ దిశగా దూసుకుపోతుండటంతో సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా సోమవారం పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా ఏడోరోజూ లీడర్ పెట్రోల్ రూ.26, డీజిల్‌పై 29 పైసలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.53 ఉండగా, డీజిల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇంధనం చార్జీల పెంపు సామాన్యుడి నడ్డి విరుస్తోంది. నెలరోజుల వ్యవధిలో రూ.7 మేర పెరగడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన చార్జీల పెంపు సెంచరీ దిశగా దూసుకుపోతుండటంతో సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా సోమవారం పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా ఏడోరోజూ లీడర్ పెట్రోల్ రూ.26, డీజిల్‌పై 29 పైసలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.53 ఉండగా, డీజిల్ ధర రూ.86.55కు చేరుకుంది.
Next Story






