- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Petrol Price Hike: మళ్లీ పెంపు.. పెట్రోల్@100

X
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు పడటం లేదు. రోజూ పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారుల జేబుకు చిల్లులు పెడుతున్నాయి. ఇవాళ కూడా లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కలిపి ఈ నెలలో పెట్రోల్ రేట్లు పెరగడం ఇది 15వ సారి.
ఈ నెలలోనే పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 పెరిగింది. తాజా పెంపుతో గుంటూరు, విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.100.15గా ఉండగా.. డీజిల్ రూ.95.54గా ఉంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.11గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.17గా ఉంది.
AP News : Petrol Price crosses Rs.100 in Vijayawada & Guntur
Next Story