- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్‌పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.106.89కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.95.63కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 36 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.111.14కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు పెరిగి లీటర్డీజిల్ ధర రూ.104.28కి చేరింది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్‌పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.106.89కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.95.63కు పెరిగింది.
ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 36 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.111.14కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు పెరిగి లీటర్డీజిల్ ధర రూ.104.28కి చేరింది.
Next Story






