- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ పెరిగిన చమురు ధరలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే నెలలో ఐదుసార్లు పెరిగిన చమురు ధరలు బుధవారం మళ్లీ పెరిగింది. మంగళవారం పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెరగగా.. తాజాగా నేడు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 27 పైసల చొప్పున పెరిగింది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ దర రూ.89.77, డీజిల్ రూ.83.46 ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 86.30, డీజిల్ రూ.76.48 ఉండగా.. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే నెలలో ఐదుసార్లు పెరిగిన చమురు ధరలు బుధవారం మళ్లీ పెరిగింది. మంగళవారం పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెరగగా.. తాజాగా నేడు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 27 పైసల చొప్పున పెరిగింది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ దర రూ.89.77, డీజిల్ రూ.83.46 ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 86.30, డీజిల్ రూ.76.48 ఉండగా.. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.86, డీజిల్ రూ.83.30 కొనసాగుతోంది.
Next Story






