- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరలు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఇంధన ధరలు పెరుగుతు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వరసగా ఆరో రోజు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పన పెరుగుతూ.. వాహనదారులను షాక్‌కు గురిచేశాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.104.14కు చేరగా, డీజిల్ ధర రూ.92.82కు పెరిగింది. ఇక వాణిజ్య నగరమైన ముంబైలో పెట్రోల్ ధర రూ.110.12కి, డీజిల్ ధర రూ.100.66కు చేరింది. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఇంధన ధరలు పెరుగుతు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వరసగా ఆరో రోజు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పన పెరుగుతూ.. వాహనదారులను షాక్‌కు గురిచేశాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.104.14కు చేరగా, డీజిల్ ధర రూ.92.82కు పెరిగింది. ఇక వాణిజ్య నగరమైన ముంబైలో పెట్రోల్ ధర రూ.110.12కి, డీజిల్ ధర రూ.100.66కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 31 పైసలు, 38 పైసల చొప్పను అధికమయ్యాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.108.33, డీజిల్ ధర రూ.101.27కు చేరాయి.
Next Story






