రెండోరోజూ పెట్రో మంట..

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : వరుసగా రెండో రోజూ దేశంలో చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై 25 పైసలను పెంచుతూ తాజాగా మరోసారి కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల్లో పెట్రోల్, డీజిల్‌పై 50 పైసలు పెరగడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ పుణ్యమా అని ఇన్నిరోజులు పనిలేక ఇబ్బందులు ఎదుర్కొన్న జనాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ సయమంలో చమురు ధరలు మరోసారి పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా [&hellip;]</p>

రెండోరోజూ పెట్రో మంట..
X

దిశ, వెబ్‌డెస్క్ : వరుసగా రెండో రోజూ దేశంలో చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై 25 పైసలను పెంచుతూ తాజాగా మరోసారి కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల్లో పెట్రోల్, డీజిల్‌పై 50 పైసలు పెరగడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ పుణ్యమా అని ఇన్నిరోజులు పనిలేక ఇబ్బందులు ఎదుర్కొన్న జనాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ సయమంలో చమురు ధరలు మరోసారి పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.

Next Story