- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NEET, JEE పరీక్షలపై మంత్రుల పిటిషన్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందున NEET, JEE పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా బీజేపీయేతర ప్రభుత్వాలకు చెందిన ఆరుగురు మంత్రులు ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షల నిర్వహణపై ఇచ్చిన తీర్పును పున సమీక్షించి పరీక్షలను వాయిదా వేయాలని వారు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, షెడ్యూల్ ప్రకారమే JEE, NEET పరీక్షలు నిర్వహిస్తామని, కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందున NEET, JEE పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా బీజేపీయేతర ప్రభుత్వాలకు చెందిన ఆరుగురు మంత్రులు ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షల నిర్వహణపై ఇచ్చిన తీర్పును పున సమీక్షించి పరీక్షలను వాయిదా వేయాలని వారు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
కాగా, షెడ్యూల్ ప్రకారమే JEE, NEET పరీక్షలు నిర్వహిస్తామని, కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంపుతో పాటు కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే.
Next Story






