- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధానిపై హైకోర్టులో పిటిషన్
by Vemula.Srinu Prasad |
<p> ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్ కార్యాలయాలను కర్నూలుకు తరలిపంపును సవాల్ చేస్తు రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌లో ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్, సీఆర్డీఏను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.</p>
ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్ కార్యాలయాలను కర్నూలుకు తరలిపంపును సవాల్ చేస్తు రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌లో ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్, సీఆర్డీఏను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story






