- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ మిల్స్‌కాలనీలో దారుణం.. పెట్రోల్ పోసుకుని..!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటికి నిప్పటించుకున్న అనంతరం బాధితుడు కిందపడి కేకలు పెట్టాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి అబ్బానికుంటకు చెందిన హరికృష్ణగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటికి నిప్పటించుకున్న అనంతరం బాధితుడు కిందపడి కేకలు పెట్టాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి అబ్బానికుంటకు చెందిన హరికృష్ణగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






