- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం మీదకు తెచ్చిన ‘సెల్ఫీ’
<p>దిశ, వెబ్‌డెస్క్ : సెల్ఫీ మోజు ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గూడ్స్ ట్రైయిన్ మీదకు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని భావించిన యువకుడికి ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ఘటన ఏపీలోని కృష్ణాజిల్లాలో గురువారం వెలుగుచూసింది. విద్యుత్ షాక్‌తో కిందపడిపోయిన బాధితుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.కాగా, ఈ ప్రమాదానికి సంభవించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సెల్ఫీ మోజు ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గూడ్స్ ట్రైయిన్ మీదకు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని భావించిన యువకుడికి ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ఘటన ఏపీలోని కృష్ణాజిల్లాలో గురువారం వెలుగుచూసింది. విద్యుత్ షాక్‌తో కిందపడిపోయిన బాధితుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.కాగా, ఈ ప్రమాదానికి సంభవించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






