- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికపై మూడు నెలలుగా లైంగికదాడి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదారాబాద్ మహానగరంలో మరో దారుణమైన విషయం వెలుగుచూసింది. ఓ కామాంధుడు మూడు నెలలుగా బాలికపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఇటీవల బాధితురాలికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అసలు విషయం తెలియడంతో వెంటనే వారు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. </p>
X
దిశ, వెబ్‌డెస్క్ : హైదారాబాద్ మహానగరంలో మరో దారుణమైన విషయం వెలుగుచూసింది. ఓ కామాంధుడు మూడు నెలలుగా బాలికపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఇటీవల బాధితురాలికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అసలు విషయం తెలియడంతో వెంటనే వారు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






