- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలోని ఓ అపార్ట్‌మెంటులో దారుణం..
<p>దిశ, వెబ్‌డెస్క్ :ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. బీచ్ రోడ్డులోని ఓ అపార్టుమెంటులో స్నేహితుల మధ్య తలెత్తిన చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారడంతో పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. అయితే, వీరంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో గోపాలకృష్ణ అనే యువకుడిని బ్రహ్మాజీ అనే తోటి స్నేహితుడు కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనిది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం గ్రామం. మృతుడు విశాఖలోని ఓ కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. బీచ్ రోడ్డులోని ఓ అపార్టుమెంటులో స్నేహితుల మధ్య తలెత్తిన చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారడంతో పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. అయితే, వీరంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో గోపాలకృష్ణ అనే యువకుడిని బ్రహ్మాజీ అనే తోటి స్నేహితుడు కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇతనిది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం గ్రామం. మృతుడు విశాఖలోని ఓ కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






