- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రక్తపాతం.. యువకుడిపై కత్తితో దాడి
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్ : పాత కక్షలతో యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పరిధి గిరినగర్‌కు చెందిన నవాజ్(25)కు రింగ్ బస్తీకి చెందిన ఇమ్రాన్‌కు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం జగద్గిరిగుట్టలోని శ్రీనివాస్ నగర్ బస్టాండ్‌లో నవాజ్‌ను ఇమ్రాన్ కత్తితో పొడిచాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని బాధితుడిని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్ : పాత కక్షలతో యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పరిధి గిరినగర్‌కు చెందిన నవాజ్(25)కు రింగ్ బస్తీకి చెందిన ఇమ్రాన్‌కు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
శుక్రవారం సాయంత్రం జగద్గిరిగుట్టలోని శ్రీనివాస్ నగర్ బస్టాండ్‌లో నవాజ్‌ను ఇమ్రాన్ కత్తితో పొడిచాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని బాధితుడిని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నవాజ్ మృతి చెందాడు. ఈ మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






