- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ బోల్తా పడి ఒకరి మృతి
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: లారీ బోల్తా పడటంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విత్తనాల లోడుతో వనపర్తి వస్తున్న లారీ అదుపు తప్ప మరికల్ సమీపంలో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రాజవర్ధన్ గౌడ్‌గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, మహబూబ్‌నగర్: లారీ బోల్తా పడటంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విత్తనాల లోడుతో వనపర్తి వస్తున్న లారీ అదుపు తప్ప మరికల్ సమీపంలో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రాజవర్ధన్ గౌడ్‌గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






