- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా సోకిందన్నఅనుమానంతో..
<p>కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్యం చేశాడు.ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వైద్యులు ఢిల్లీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.ఈ క్రమంలో భయాందోళనకు గురైన ఆ వ్యక్తి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే డాక్టర్లు వైద్యం అందించగా ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తేల్చారు. కాగా సూసైడ్‌కు యత్నించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు […]</p>

X
కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్యం చేశాడు.ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వైద్యులు ఢిల్లీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.ఈ క్రమంలో భయాందోళనకు గురైన ఆ వ్యక్తి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే డాక్టర్లు వైద్యం అందించగా ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తేల్చారు. కాగా సూసైడ్‌కు యత్నించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
Tags: corona, lockdown, person suicide, corona fear
Next Story






