- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో వ్యక్తి మృతి
by Shyam |
<p>దిశ, మిర్యాలగూడ: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ రెండువేలకు చేరువగా కేసులు నమోదు అవుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. అంతేగాకుండా వైరస్ మూలంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా రోజూ వేగంగా పెరుగుతోంది. తాజాగా శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వట్టే గురవయ్య(40) అనే వ్యక్తి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.</p>

X
దిశ, మిర్యాలగూడ: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ రెండువేలకు చేరువగా కేసులు నమోదు అవుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. అంతేగాకుండా వైరస్ మూలంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా రోజూ వేగంగా పెరుగుతోంది. తాజాగా శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వట్టే గురవయ్య(40) అనే వ్యక్తి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.
Next Story






