- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకివెళితే.. శామీర్ పేటలో రోడ్డు క్రాస్ చేస్తున్న యాక్టివా బండిని వేగంగా వచ్చిన మరో స్పోర్ట్స్ బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తు్న్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకివెళితే.. శామీర్ పేటలో రోడ్డు క్రాస్ చేస్తున్న యాక్టివా బండిని వేగంగా వచ్చిన మరో స్పోర్ట్స్ బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తు్న్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






