- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు టైరు పేలి..ఘోర రోడ్డు ప్రమాదం
by Shyam |
<p>దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటన ఎడపల్లి మండలంలోని సాటపూర్ గేట్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ముగ్గురు వ్యక్తులు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్తుండగా సాటపూర్ గేట్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న వాహనం టైర్ పేలి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే […]</p>

X
దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటన ఎడపల్లి మండలంలోని సాటపూర్ గేట్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ముగ్గురు వ్యక్తులు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్తుండగా సాటపూర్ గేట్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న వాహనం టైర్ పేలి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మృతుడు, బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






