- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు, బైకు ఢీ..ఒకరు మృతి
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.ఈ ఘటన జిల్లాలోని నగర శివారు గాంధీనగర్ పరిధిలోని మల్లారం గండి వద్ద ఆదివారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..పెద్దగుట్ట వెళ్లిన షేక్ కాజా(52) బైక్ పై తిరుగు ప్రయాణమవ్వగా అదే సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అతను కిందపడిపోవడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు […]</p>

X
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.ఈ ఘటన జిల్లాలోని నగర శివారు గాంధీనగర్ పరిధిలోని మల్లారం గండి వద్ద ఆదివారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..పెద్దగుట్ట వెళ్లిన షేక్ కాజా(52) బైక్ పై తిరుగు ప్రయాణమవ్వగా అదే సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అతను కిందపడిపోవడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌హెచ్‌ఓ ప్రభాకర్ తెలిపారు.
Next Story






