- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్, కారు ఢీ..ఒకరు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలు తీసింది. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం క్రాస్ వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్‌ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>
దిశ, వరంగల్
కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలు తీసింది. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం క్రాస్ వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్‌ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






