- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుకు యువకుడు మృతి
by Shyam |
<p>దిశ, దేవరకొండ: పిడుగుపాటుకు గురై దేవరకొండ మండలంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఘటన వివరాల్లోకి వెళితే….. తాటికొల్ గ్రామానికి చెందిన జూలూరు ప్రవీణ్(17) బుధవారం తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్నాడు. కాగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో సమీపంలోని ఓ చెట్టు క్రింద నిలబడగా పిడుగు పడింది. అతను అక్క మృతి చెందాడు.</p>

X
దిశ, దేవరకొండ: పిడుగుపాటుకు గురై దేవరకొండ మండలంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఘటన వివరాల్లోకి వెళితే….. తాటికొల్ గ్రామానికి చెందిన జూలూరు ప్రవీణ్(17) బుధవారం తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్నాడు. కాగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో సమీపంలోని ఓ చెట్టు క్రింద నిలబడగా పిడుగు పడింది. అతను అక్క మృతి చెందాడు.
Next Story






