- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్ : ఔటర్ రింగు రోడ్డుపై వ్యక్తి సజీవదహనం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. పెద్ద గోల్గొండ వద్ద ఏపీ 27సీసీ 0206 నెంబర్ గల హోండా అమేజ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చేలోగా మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. పెద్ద గోల్గొండ వద్ద ఏపీ 27సీసీ 0206 నెంబర్ గల హోండా అమేజ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చేలోగా మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.
Next Story






