- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు బైకులు ఢీ : ఒకరు మృతి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నారాయణ పేట జిల్లా నర్వ మండలం రాంపూర్ గేట్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు రోడ్డుపై తీవ్రగాయాలతో పడి ఉన్నారు. స్థానికులు పోలీసులకు, అంబులెన్సుకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నారాయణ పేట జిల్లా నర్వ మండలం రాంపూర్ గేట్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు రోడ్డుపై తీవ్రగాయాలతో పడి ఉన్నారు. స్థానికులు పోలీసులకు, అంబులెన్సుకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






