లేడీస్ సీట్లోంచి లేవమన్నందుకే..

by Batti.Sumithra |   (  Updated:2020-02-18 05:55:48  IST  )

<p>హైదరాబాద్‌లో రోజురోజుకూ నేరాల సంఖ్య పెరిగిపోతున్నది. చిన్నచిన్న కారణాలకే కొందరు విచక్షణ కోల్పొయి దాడులకు తెగబడుతున్నారు.మంగళవారం బేగంబజార్‌లో సరిగ్గా ఈలాంటి ఘటనే చోటుచేసుకున్నది. మహిళలకు కేటాయించిన సీటులో కూర్చున్నవ్యక్తిని లేవమన్నందుకు కోపోద్రిక్తుడైన అతడు మహిళను కత్తితో గాయపరిచాడు. అందరూ తేరుకునేలోపే బస్సులో నుంచి దూకి పరారయ్యాడు. దీంతో బాధితురాలు వెంటనే అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.</p>

లేడీస్  సీట్లోంచి లేవమన్నందుకే..
X

హైదరాబాద్‌లో రోజురోజుకూ నేరాల సంఖ్య పెరిగిపోతున్నది. చిన్నచిన్న కారణాలకే కొందరు విచక్షణ కోల్పొయి దాడులకు తెగబడుతున్నారు.మంగళవారం బేగంబజార్‌లో సరిగ్గా ఈలాంటి ఘటనే చోటుచేసుకున్నది. మహిళలకు కేటాయించిన సీటులో కూర్చున్నవ్యక్తిని లేవమన్నందుకు కోపోద్రిక్తుడైన అతడు మహిళను కత్తితో గాయపరిచాడు. అందరూ తేరుకునేలోపే బస్సులో నుంచి దూకి పరారయ్యాడు. దీంతో బాధితురాలు వెంటనే అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story